Sakala Devatha Ashtothram Pdf Reader

Home » Stotras - Prayer Hymns » Devi Stotras » Durga Stotram Durga Stotram. Durga Apad Uddharaka Stotram [The praise of Durga that saves you from danger]. This stotram is in సరళ తెలుగు. View this in శుద్ధ తెలుగు, with correct anuswaras marked. ఓం దుర్గాయై నమః ఓం శివాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం మహాగౌర్యై నమః ఓం చండికాయై నమః ఓం సర్వఙ్ఞాయై నమః ఓం సర్వాలోకేశ్యై నమః. Introductory Sociology Biltong Pdf Creator. Courtesy Sai Bharathi Astro Centre 108 Names of Surya Surya Ashttottara Shatanamavali (The 108 Names of The Sun) Om arunaya namah Om sharanyaya namah.

Sakala Devatha Ashtothram Pdf Reader

అష్టాదశ పురాణాలు: (Astadasa Puranams) అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. పురాణాలు కల్పితాలు కావు. పురాణము అంటే.‘పూర్వకాలంలో ఇలా జరిగింది’ అని అర్థం.

మన భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి. భూత, భవిష్యద్వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త. సృష్టి ఆరంభం నుంచి జరిగిన, జరుగుతున్న, జరగబోవు చరిత్రలను వ్యాసభగవానుడు పదునెనిమిది పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేసాడు.ఈ పురాణాలు ఏమేమి తెలుపుతాయో వివరంగా తెలుసుకుందాం. 1.మత్స్య పురాణము: శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు. ఇందులో కార్తకేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు., మానవులు ఆచరించదగిన ధర్మాలు.,వారణాసి, ప్రయాగాది పుణ్యక్షేత్రాల మాహాత్మ్యాలు వివరంగా చెప్పబడ్డాయి.